NZ Vs Wi : Kane Williamson Records Career Best Score, Newzealand Declares

NZ Vs Wi : Kane Williamson Records Career Best Score, Newzealand Declares

NZ vs WI 1st Test, Day 2: New Zealand declares; Williamson’s double ton takes Kiwis past 500-run mark br #KaneWilliamson br #Nzvswi br #Nzvwi br #NewzealandvsWestIndies br #Nzvswi2020 br br హమిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 97 పరుగులతో క్రీజ్‌లో ఉన్న విలియమ్సన్.. 369 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 251 పరుగులు చేసిన కేన్‌కు టెస్టుల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. విలియమ్సన్ ద్విశతకం నమోదు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల వద్ద కివీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.


User: Oneindia Telugu

Views: 552

Uploaded: 2020-12-04

Duration: 02:43

Your Page Title