Ind Vs Aus 1st T20 : Chahal Replacement For Jadeja As Concussion Substitute Irked Langer

Ind Vs Aus 1st T20 : Chahal Replacement For Jadeja As Concussion Substitute Irked Langer

Australia vs India, 1st T20I: Justin Langer, who was spotted on television arguing with match referee David Boon, was apparently unhappy with Yuzvendra Chahal coming in as 'concussion substitute' for injured Ravindra Jadeja. br #Yuzvendrachahal br #Chahal br #Langer br #Indvsaus br #Indiavsaustralia br #Indvsaus2020 br #RavindraJadeja br #Jaddu br #Teamindia br #ViratKohli br br మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ20 మ్యాచులో భార‌త్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను 150 పరుగులకే పరిమితమైంది. ఈ టీ20 మ్యాచ్‌లో ఓ వివాదం త‌లెత్తింది. రవీంద్ర జ‌డేజా స్థానంలో కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌గా య‌జువేంద్ర చహ‌ల్‌ను టీమిండియా తీసుకోవ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ఆస్ట్రేలియా కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌.. ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మ‌య్యే ముందు తమ దేశానికే చెందిన రిఫ‌రీ డేవిడ్ బూన్‌తో గొడ‌వ‌కు దిగాడు.


User: Oneindia Telugu

Views: 174

Uploaded: 2020-12-04

Duration: 02:39

Your Page Title