Ind vs Aus 2020,1st T20 : "Concussion Substitute Worked For Us" - Virat Kohli

Ind vs Aus 2020,1st T20 : "Concussion Substitute Worked For Us" - Virat Kohli

Ind vs Aus 2020,1st T20 :“Concussion replacements are a strange thing, today it worked for us maybe another time he wouldn’t have found a like-for-like,” kohlisaid after the match. br #IndvsAus2020 br #IndvsAus1stT20 br #ViratKohli br #YuzvendraChahal br #HardikPandya br #RavindraJadeja br #JaspritBumrah br #RohitSharma br #IndVsAus br #KLRahul br #ShreyasIyer br #TNatarajan br #TeamIndia br #Cricket br br మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు జరిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో చహల్‌ను తీసుకోవాలనే ఆలోచనలే లేవు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అనేది విచిత్రమైన పరిస్థితి. అయితే ఈరోజు అది మాకు కలిసివచ్చింది. ఆసీస్‌ను చిత్తు చేయడంలో చహల్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టుకు చహల్‌ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 124

Uploaded: 2020-12-05

Duration: 01:50

Your Page Title