Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers | మీకంటే ఎక్కువ నాకు తెలుసంటూ..!!

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers | మీకంటే ఎక్కువ నాకు తెలుసంటూ..!!

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj video post Instagram goes viral. br #Rahulsipligunj br #Abijeet br #Sohel br #Ariyana br #Ariyanaglory br #Avinash br #Monal br #Harika br #Noel br br బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్‌కు ఓ ఇమేజ్ ఉంది. అయితే మామూలుగానే రెండో సీజన్ విజేతగా కౌశల్ నిలిచినప్పుడు కొంత వ్యతిరేకత ఎదురైంది. కౌశల్ కంటే గీతా మాధురి విన్నర్ అవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి విన్నర్ కావాల్సిందని గుసగుసలు వినిపించాయి.


User: Oneindia Telugu

Views: 185

Uploaded: 2020-12-05

Duration: 04:24