Bjp Bandi Sanjay Press Meet over GHMC Elections Winning | Oneindia Telugu

Bjp Bandi Sanjay Press Meet over GHMC Elections Winning | Oneindia Telugu

Bjp Bandi Sanjay Press Meet over GHMC Elections Winningbr br #GHMCResultsbr #BandiSanjaybr #CMKCRbr #TRSbr #BJPbr #Hyderabadbr #GHMCElectionsWinningbr #Telanganabr br శనివారం(డిసెంబర్ 5) హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కొత్తగా గెలిచిన కార్పోరేటర్లను సన్మానించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలని... ఆ తర్వాత అభివృద్దే తమ ఎజెండా అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని ప్రభుత్వాన్ని కోరుతామని... ఇకనైనా సీఎం కేసీఆర్ తీరు మారకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు.


User: Oneindia Telugu

Views: 30.8K

Uploaded: 2020-12-06

Duration: 09:42

Your Page Title