#RavindraJadeja : Even After 11 Years He Continues To Be Grossly Underrated... - Mohammad Kaif

#RavindraJadeja : Even After 11 Years He Continues To Be Grossly Underrated... - Mohammad Kaif

Ind vs Aus 2020: Grossly underrated, Ravindra Jadeja deserves more respect says Mohammad Kaifbr br #IndvsAus2020br #RavindraJadejadeservesmorerespectbr #MohammadKaifbr #HardikPandyabr #RavindraJadejabr #ViratKohlibr #RohitSharmabr #IndVsAusbr #KLRahulbr #ShreyasIyerbr #JaspritBumrahbr #YuzvendraChahalbr #NavdeepSainibr #TeamIndiabr #Cricketbr br టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 11 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అతడిని చిన్నచూపు చూస్తున్నారని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. కైఫ్‌కు దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదన్నాడు. 2009లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జడేజా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టాప్‌ ఆల్‌రౌండర్‌ స్థాయికి చేరుకున్నాడని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.


User: Oneindia Telugu

Views: 316

Uploaded: 2020-12-06

Duration: 01:44

Your Page Title