Aus vs Ind : Rishabh Pant Has To Blame Himself For Not Being In ODI, T20I Squad - Aakash Chopra

Aus vs Ind : Rishabh Pant Has To Blame Himself For Not Being In ODI, T20I Squad - Aakash Chopra

Aus vs Ind 2020 : Former India cricketer Aakash Chopra feels Rishabh Pant has only himself to blame for missing out on a spot in India's T20I and ODI squads for the Australia tour. br #Pant br #Rishabhpant br #Teamindia br #ViratKohli br #Indvsaus br #Ausvsind br #KlRahul br #WriddhimanSaha br #AusAvsIndA br br టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ కెరీర్‌ ప్రమాదంలో పడిందని టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని సూచించాడు. పంత్ తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదన్నాడు. పంత్‌ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. వాస్తవానికి పంత్ గతేడాది నుంచి సరైన ప్రదర్శన చేయట్లేదు. ఇప్పటికే టీ20, వన్డే జట్టులో పంత్ స్థానాన్ని కోల్పోయాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా సెటిల్ అవ్వడంతో పంత్‌కు అవకాశమే లేకుండా పోయింది.


User: Oneindia Telugu

Views: 96

Uploaded: 2020-12-08

Duration: 02:33

Your Page Title