Ben Stokes Emotional Post On His Father Ged Stokes

Ben Stokes Emotional Post On His Father Ged Stokes

Ben Stokes Father News: England All-rounder's ben stokes Dad passed away. Former rugby league player and coach Ged Stokes was diagnosed with cancer in January. br #BenStokes br #GerardJamesstokes br #Gerardstokes br #BenStokesfather br #Rajasthanroyals br #Savseng br #England br #Gedstokes br br ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తండ్రి గెరార్డ్‌ జెమ్స్ స్టోక్స్‌ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. 65 ఏళ్ల గెరార్డ్.. కొంతకాలంగా బ్రెయిన్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన వర్కింగ్టన్‌ టౌన్‌ క్లబ్‌ తరఫున ఆయన రగ్బీ ఆడారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న స్టోక్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.


User: Oneindia Telugu

Views: 153

Uploaded: 2020-12-09

Duration: 01:47

Your Page Title