Ind vs Aus 2020,3rd T20I : Virat Kohli Opens Up On DRS Controversy In 3rd T20I

Ind vs Aus 2020,3rd T20I : Virat Kohli Opens Up On DRS Controversy In 3rd T20I

Virat Kohli opened up on the DRS controversy involving Matthew Wade in the third T20I against Australia. He insisted that the replay was shown on the biog screen within 15 seconds. br #IndvsAus2020 br #ViratKohli br #DRSControversy br #MatthewWade br #TNatarajan br #TeamIndia br #Cricket br br ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ ఔట్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన డీఆర్ఎస్‌ను అంపైర్ తిరస్కరించడంపై తీవ్ర వివాదాస్పమైంది. మైదానంలోని బిగ్‌స్క్రీన్‌పై రిప్లే వచ్చిన తర్వాత డీఆర్‌ఎస్ కోరారని కోహ్లీ సమీక్షను తిరస్కరించారు. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మాథ్యూవేడ్ చేలరేగి ఆసీస్‌కు 186 పరుగుల భారీ స్కోర్ అందించగా.. లక్ష్యచేధనలో తడబడిన భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2020-12-09

Duration: 02:21

Your Page Title