RGV Exclusive Interview On Corona Virus Movie | ప్రస్తుత కరోనా పరిస్థితి పై RGV క్లారిటీ !!

RGV Exclusive Interview On Corona Virus Movie | ప్రస్తుత కరోనా పరిస్థితి పై RGV క్లారిటీ !!

Coronavirus is an upcoming Indian thriller drama film about a family exposed to the virus during the COVID-19 pandemic lockdown in India. The film was written by Ram Gopal Varma and directed by Agasthya Manju br #RGV br #Coronavirus br #Tollywood br #RamgopalVarma br br కరోనా సమయంలో అందరు దర్శకులు ఇంటికే పరిమితమైతే వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలకు బీజీ అయిపోయాడు. లాక్‌డౌన్‌లో సైతం సినిమాలు తీసి ‘పే అండ్‌ వ్యూ’ (ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేసి ఔరా అనిపించాడు. అలాగే కొన్ని పెద్ద సినిమాలను సైతం నిర్మించాడు. వాటిని థియేటర్లు తెరవగానే విడుదల చేస్తానని ముందే ప్రకటించారు. తాజాగా కరోనా మహమ్మారినే కథగా చేసుకొని ‘కరోనా వైరస్‌’ అనే సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ మూవీని ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 40

Uploaded: 2020-12-11

Duration: 05:39