India Vs Australia 2020 : Jasprit Bumrah Reaches Maiden First-Class Fifty With a Six

India Vs Australia 2020 : Jasprit Bumrah Reaches Maiden First-Class Fifty With a Six

India pace spearhead Jasprit Bumrah scored his maiden first-class half-century on the opening day of the pink ball warm-up match against Australia A here on Friday. br #JaspritBumrah br #BumrahHalfCentury br #IndvsAus2020 br #AUSvIND br #FirstClassFifty br #PritviShaw br #ShubhmanGill br #MohammedSiraj br #WriddhimanSaha br #Cricket br #pinkballtest br #TeamIndia br br జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. అయితే ఇప్పటివరకు మనం బుమ్రాను ప్రధాన పేసర్‌గానే చూశాం కానీ తాజాగా మరోకొత్త అవతారం కూడా ఎత్తాడు. బ్యాట్స్‌మన్‌ అవతారం కూడా ఎత్తి ఆస్ట్రేలియా గడ్డపై ఏకంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. బుమ్రా ముందు ఆసీస్ బౌలర్లు అందరూ తేలిపోయారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-12-11

Duration: 02:07

Your Page Title