Telangana : నిరుద్యోగ భృతి ఇవ్వకుండా KCR మోసం చేశారు - TJS Chief Kondanda Ram

Telangana : నిరుద్యోగ భృతి ఇవ్వకుండా KCR మోసం చేశారు - TJS Chief Kondanda Ram

Telangana : Professor M Kodandaram Continues To Target CM KCR br #Kodandaram br #Kcr br #Telangana br #Hyderabad br #Trs br #Ktr br br తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరించిందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు.నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రియల్‌ రంగం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.


User: Oneindia Telugu

Views: 193

Uploaded: 2020-12-12

Duration: 02:09

Your Page Title