#HBDSuperstarRajiniKanth : హీరో" అంటే ఇలానే ఉండాలి" అనే భ్రమ ని చెరిపేసిన Rajini Kanth

#HBDSuperstarRajiniKanth : హీరో" అంటే ఇలానే ఉండాలి" అనే భ్రమ ని చెరిపేసిన Rajini Kanth

Happy Birthday Rajinikanth: PM Modi, AR Rahman, Suniel Shetty and others wish Thalaiva on 70th birthdaybr #Rajinikanthbr #Hbdsuperstarrajinikanthbr #HappyBirthdayRajinikanthbr #Annathebr br పేరుకు సౌతిండియన్ స్టారే అయినా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ హీరో రజినీకాంత్. విభిన్నమైన శైలితో పాటు విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సూపర్ స్టార్... పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన డెబ్బైవ పడిలోకి అడుగు పెడుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-12-12

Duration: 03:52

Your Page Title