ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ GVL Narasimharao Sensational Comments జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ GVL Narasimharao Sensational Comments జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

BJP MP GVL Narasimharao slams ap cm ys jagan and ysrcp govt. He also spoke on tdp chief chandrababu and janasena chief pawan kalyan br #GVLNarasimharao br #BJPMPGVLslamsapcmysjagan br #christmascelebrationsinpolicestations br #SensationalComments br #AndhraPradesh br #TDP br #ysrcpgovt br #janasena br #pawankalyan br #BJP br #Telangana br #TirupatiBypoll br br తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండూ మతతత్వ పార్టీలేనని, మత రాజకీయాల్లో వైసీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయని, ఆ రెండిటిపైనా రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2020-12-14

Duration: 01:54

Your Page Title