Ind Vs Aus : ‘He is like Adam Gilchrist’ Commentator Hails Rishabh Pant

Ind Vs Aus : ‘He is like Adam Gilchrist’ Commentator Hails Rishabh Pant

India Vs Australia : Hanuma Vihari and Rishabh Pant composed contrasting, unbeaten hundreds while Shubman Gill and Mayank Agarwal compiled useful fifties as India XI took control of proceedings against Australia A in the practice game at the Sydney Cricket Ground. India XI were 3864 at the close of play on Day 2, in front by 472. br #Teamindia br #Rishabhpant br #ViratKohli br #ShubmanGill br #MayankAgarwal br #Prithvishaw br #HanumaVihari br #Indvsaus br #Indvsaus1sttest br #Indiavsaustralia br #AkashChopra br br ఆస్ట్రేలియా -ఏతో జరిగిన పింక్ బాల్ సన్నాహక మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తిరిగి ఫామ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన చోప్రా.. పంత్ ఆట చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ గుర్తుకొచ్చాడన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఆపై కంగారూలు 108 పరుగులు చేశారు. ఇక శనివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడగా పృథ్వీషా(3) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ అందుకున్నారు.


User: Oneindia Telugu

Views: 192

Uploaded: 2020-12-14

Duration: 02:43

Your Page Title