COVID-19 Vaccination In AP నెలరోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు AP Govt

COVID-19 Vaccination In AP నెలరోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు AP Govt

The AP government is preparing the infrastructure to vaccinate one crore people as soon as the Covid vaccine doses arrive. It is expected to set up 4,562 centers and conduct a 30-day vaccination program, for a total of 1,42,857 sessions. br #COVID19Vaccine br #COVID19VaccinationinAP br #APCMJagan br #APgovernmentinfrastructuretovaccinate br #COVIDVaccinesOperationalGuidelines br #vaccinationprograminap br #Covidvaccinedoses br #COVID19VaccinationSOP br #COVID19CasesInIndia br #seruminstitute br #Covaxin br #Pfizervaccine br #massvaccinations br #AstraZenecavaccine br #WHO br #SputnikV br #RussiaCovid19Vaccine br #healthministry br br కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చినవెంటనే కోటి మంది టార్గెట్ గా టీకా వేయడానికి కావాల్సిన మౌలిక వసతులను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బందికి, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.


User: Oneindia Telugu

Views: 837

Uploaded: 2020-12-14

Duration: 01:41

Your Page Title