Joe Biden Confirmed As President-Elect By Electoral College

Joe Biden Confirmed As President-Elect By Electoral College

Members of the US electoral college have affirmed Joe Biden's presidential election victory, one of the final steps required for him to take office. The Democrat won November's contest with 306 electoral college votes to Republican Donald Trump's 232. br #JoeBiden br #DonaldTrump br #USelectoralcollege br #DemocraticParty br #RepublicanParty br #KamalaHarris br #UnitedStates br br అమెరికాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మళ్లీ వేడెక్కింది. కిందటి నెల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ముసురుకుంటూ వస్తోన్న వివాదాలకు తెర పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరించిందనే విషయాన్ని ఎలక్టోరల్ కాలేజ్ ప్రకటించింది. విజయం.. జో బిడెన్‌ను వరించినట్లు నిర్ధారించింది. మొన్నటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ల అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోల్ అయిన ఓట్ల సంఖ్యను అధికారిక ప్రకటన జారీ చేసింది.


User: Oneindia Telugu

Views: 3.6K

Uploaded: 2020-12-15

Duration: 02:23

Your Page Title