Janasena BJP Support To Amaravati Farmers, Plans Janabheri Meeting

Janasena BJP Support To Amaravati Farmers, Plans Janabheri Meeting

Andhra Pradesh : Janasena bjp continues their support to Amaravati farmers . 1 year for Amaravati movement. br #Pawankalyan br #Janasena br #TDP br #Bjp br #Ysrcp br #Ysjagan br #Andhrapradesh br #Amaravati br br ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి ఉద్యమం కూడా ఏడాది పూర్తి చేసుకుంటోంది. దీంతో ఈ నెల 17న విభిన్న రూపాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు విపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తున్న టీడీపీ నేతలు భారీ ఎత్తున నిరసనలకు సిద్ధమయ్యారు. ఇదే కోవలో జనసేన పార్టీ కూడా భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది.


User: Oneindia Telugu

Views: 333

Uploaded: 2020-12-15

Duration: 01:28

Your Page Title