13 BJP Legislators Given Cabinet Rank In Karnataka

13 BJP Legislators Given Cabinet Rank In Karnataka

Amid delay on the decision of cabinet expansion in Karnataka, the state got 14 new cabinet minister-rank functionaries and four new minister of state-rank functionaries on Wednesday. br #BSYediyurappa br #BJP br #Karnataka br #Cabinet br #Cabinetrank br br కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు బదులు కొత్తగా 13 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ బోర్డులు,కార్పోరేషన్లకు వీరిని ఛైర్‌పర్సన్లుగా నియమించి ఈ హోదాలు కట్టబెట్టారు.


User: Oneindia Telugu

Views: 615

Uploaded: 2020-12-17

Duration: 01:31