Andhra Pradesh : TDP MLA Payyavula Keshav Slams YSRCP Ruling

Andhra Pradesh : TDP MLA Payyavula Keshav Slams YSRCP Ruling

Andhrapradesh : Payyavula Keshav was a member of the Legislative Assembly of the Indian state of Andhra Pradesh representing the Uravakonda constituency of Anantapur. He was born in a landlord family which was one of the richest family in the Madras presidency. His father was a DCC President. br #PayyavulaKeshav br #TDP br #YSRCP br #ChandrababuNaidu br #Ysjagan br #Amaravati br #Andhrapradesh br br జిల్లాలో 33 మండలాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మండిపడ్డారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం 'రైతు కోసం' పేరుతో పోరాటం చేస్తామని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2020-12-18

Duration: 02:00

Your Page Title