Nithyananda Free Flights to His Kailaasa From Australia కైలాస దేశానికి ఉచితంగా విమానాలు...!!

Nithyananda Free Flights to His Kailaasa From Australia కైలాస దేశానికి ఉచితంగా విమానాలు...!!

Swami Nithyananda has now started issuing visas for his visitors br #NithyanandaKailasa br #FlightstoKailaasafromAustralia br #NithyanandabeginsFlightstoKailaasa br #ReserveBankofKailasa br #Kailasacurrency br #SwamiNithyanandaissuingvisas br #Kailaasiandollar br #Ecuador br #Kailasagoldcoins br #నిత్యానంద br #Kailasawebsite br #kailaasaorg br br అత్యంత వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. అత్యాచార ఆరోపణలతో అరెస్టులు, కోర్టు కేసులను ఎదుర్కొంటోన్న ఆయన దేశం విడిచి పారిపోయారు. సరికొత్త దేశాన్ని సృష్టించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నిత్యానంద స్వయంగా వెల్లడించారు. కైలాస పేరుతో తాను సృష్టించిన దేశాన్ని సందర్శించాలనుకునే తన భక్తుల కోసం కొత్తగా ఛార్టెడ్ ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిత్యానంద తెలిపారు.


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2020-12-18

Duration: 01:33

Your Page Title