Adelaide Test : Prithvi Shaw Drops Labuschagne Catch, Fans Serious

Adelaide Test : Prithvi Shaw Drops Labuschagne Catch, Fans Serious

india vs australia : Marnus Labuschagne’s three lives: Dropped catches continue to haunt India in Australia br Jasprit Bumrah and Prithvi Shaw dropped catches off Marnus Labuschagne, the only Australian top order batsman to reach double digits on Day 2. br #Bumrah br #ViratKohli br #Indvsaus br #Indiavsaustralia br #Ausvsind br #Adelaidetest br #Shami br #Prithvishaw br #MarnusLabuschagne br #Labuschagne br br భారత్-ఆస్ట్రేలియా డేనైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో కొంత తడబడిన కోహ్లీ సేన.. బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును ముప్పు తిప్పలు పెడుతుంది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. దాంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఓపెనర్లు మాథ్యూ వేడ్(8) జో బర్న్స్(8), స్టీవ్ స్మిత్(1), ట్రావిస్ హెడ్(7) నిలబడలేకపోయారు.


User: Oneindia Telugu

Views: 125

Uploaded: 2020-12-18

Duration: 02:23

Your Page Title