India-China Stand Off:ఇరు దేశాల దళాలను దశలవారీగా పూర్తిగా వెనక్కి రప్పించేందుకు India,China అంగీకారం

India-China Stand Off:ఇరు దేశాల దళాలను దశలవారీగా పూర్తిగా వెనక్కి రప్పించేందుకు India,China అంగీకారం

వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట అన్ని ఫ్రిక్షన్ పాయింట్లలో నుంచి ఇరు దేశాల దళాలను దశలవారీగా పూర్తిగా వెనక్కి రప్పించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ మేరకు చర్చలు జరిపేందుకు శుక్రవారం ఇరుదేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. సాధ్యమైనంత త్వరలోనే దళాలను వెనక్కి రప్పించాలని ఆకాంక్షించాయి.

User: Oneindia Telugu

Views: 829

Uploaded: 2020-12-19

Duration: 01:46

Your Page Title