India vs Australia 2nd Test: Jadeja, Shubman Gill, KL Rahul And Rishabh Pant In - Prithvi, Saha Out

India vs Australia 2nd Test: Jadeja, Shubman Gill, KL Rahul And Rishabh Pant In - Prithvi, Saha Out

India vs Australia: Shubhman Gill, Ravindra Jadeja, KL Rahul, Rishabh Pant set to play Boxing Day Test And Wriddhiman Saha, Prithvi Shaw Set To Be Benched br #IndiavsAustralia2ndTest br #INDVSAUSTest br #RavindraJadeja br #KLRahulReplacePrithviShaw br #ShubhmanGill br #RishabhPant br #WriddhimanSaha br #PrithviShaw br #MohammedShamiretiredhurt br #Kohli br #cricketnews br #Pujara br #rohitsharma br #INDvsAUSTestseries br #AUSvsIND br br బాక్సింగ్ డే టేస్ట్‌కు టీమిండియాలో భారీ మార్పులే జరగనున్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీ షా, వికెట్ కీపర్ వద్ధిమాన్ సాహాపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్ట్‌లో సాహా బ్యాటింగ్ ప్రదర్శనపై టీమ్‌మేనేజ్‌మెంట్ సంతృప్తిగా లేదు. అందువల్ల వామప్‌లో సెంచరీ కొట్టిన రిషభ్ పంత్‌కు అవకాశం ఖాయమే. పైగా రాహుల్ కూడా జట్టులోకి రానుండటంతో స్పెషలిస్ట్ కీపర్ అయిన సాహా అవసరం లేదనే భావనలున్నాయి. బ్యాటింగ్ పరంగా సాహా కంటే పంత్ ఒక అడుగుముందే ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-12-21

Duration: 01:58

Your Page Title