Ind vs Aus 2020 : "No Advice For Prithvi Shaw As I am Playing Against Him" - Joe Burns

By : Oneindia Telugu

Published On: 2020-12-21

1K Views

01:37

"I wouldn't give him any advice as I am playing against him. I'm hoping that he makes no runs at all. I actually don't know what form he is been in. I haven't been following him," Joe Burns said.
#IndvsAus2020
#PrithviShaw
#JoeBurns
#IndvsAus1stTest
#MitchellStarc
#PatCummins
#DavidWarner
#SteveSmith
#RaviShastri
#ViratKohli
#ShubhmanGill
#Cricket
#TeamIndia

డే/నైట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీషాకు తాను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వనని ఆస్ట్రేలియా ఓపెనర్‌ జో బర్న్స్‌ అన్నాడు. విల్ పుకోవిస్కీ, డేవిడ్ వార్నర్‌లు గాయపడటంతో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న జో బర్న్స్ రెండు వామప్ మ్యాచ్‌లతో పాటు పింక్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024