AP CM YS Jagan Birthday Celebrations In Hyderabad హైదరాబాద్ లో అంబరాన్నంటిన సంబరాలు !!

AP CM YS Jagan Birthday Celebrations In Hyderabad హైదరాబాద్ లో అంబరాన్నంటిన సంబరాలు !!

Wishes pour for Andhra Pradesh CM Jagan Mohan Reddy on his birthday. In Hyderabad also fans Celebrates AP CM YS Jagan Birthday. br #JaganBirthdayCelebrationsinHyderabad br #APCMYSJaganBirthday br #Andhrapradesh br #Ysjagan br #Amaravati br #Ysrcp br #Apgovt br #Telangana br #WishespourforAPCM br #yssharmilapartyinhyd br br ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒకపక్క వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేకులు కట్ చేస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటే, మరోపక్క సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదు వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటాయి.


User: Oneindia Telugu

Views: 87

Uploaded: 2020-12-22

Duration: 06:49

Your Page Title