KTR - "Every Day Drinking Water Supply To Greater Warangal From Ugadi Onwards"

KTR - "Every Day Drinking Water Supply To Greater Warangal From Ugadi Onwards"

From ugadi onwards, fresh water will be supplied every day in Greater Warangal. Minister KTR held a high level meeting on Greater Warangal Corporation Development at Pragati Bhavan in Hyderabad on Monday. br #KTR br #GreaterWarangal br #Ugadi br #DrinkingWater br #Hyderabad br br గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు. 2021 వ సంవత్సరం ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్ లో ని ప్రగతి భవన్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-12-22

Duration: 01:07

Your Page Title