Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?

Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?

Bigg Boss Telugu 4 : Is Bigg Boss craze temporary? Will Abhijeet maintain this same streak? br #Biggbosstelugu4 br #Sohel br #Abhijeet br #AkkineniNagarjuna br #Mehaboob br #Divi br #Brahmanandam br #kaushal br #sivabalaji br #rahulsipligunj br #sreemukhi br br బిగ్ బాస్ విన్నర్ కు కొన్ని కోట్లల్లో ఓట్లు దక్కుతాయి. దాదాపు తెలుగు ఆడియెన్స్ ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ విన్నర్ గురించి తెలుస్తుంది. బిగ్ బాస్ చూడని వారికి కూడా విన్నింగ్ సెలబ్రేషన్స్ తో ఎలాగైనా తెలుస్తుంది. అయితే కేవలం తెలుగులో అనే కాకుండా బిగ్ బాస్ ట్రోపి గెలిచిన తరువాత ఎవరైనా సరే ఆ క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-12-23

Duration: 02:57

Your Page Title