Bala Mitra Movie Trailer Released By Arjun Sarja

Bala Mitra Movie Trailer Released By Arjun Sarja

Bala Mitra trailer released by action king Arjun Sarja. Bala Mitra Movie is directed by Sailesh tiwari.br #Balamitrabr #Arjunbr #Arjunsarjabr #SaileshTiwaribr br విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దకుంటోన్న ఈ చిత్రం నుంచి ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతుండటంతో.. చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక చిన్న సినిమాలోని పాటకు ఇంత మంచి ఆదరణ లభించడంతో.. ఈ పాటలాగే సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందనే కాన్ఫిడెంట్‌ని చిత్రయూనిట్ వ్యక్తం చేసింది.


User: Filmibeat Telugu

Views: 31

Uploaded: 2020-12-23

Duration: 02:03

Your Page Title