New Corona Strain : 5 People Tested Corona Positive Who Came From Britain To India

New Corona Strain : 5 People Tested Corona Positive Who Came From Britain To India

Five passengers who arrived in Delhi from London have tested positive for COVID-19. br #NewCoronaStrain br #Covid19 br #UKVirus br #Britain br #CoronaSecondWave br #Indian br br యూకే లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణం లో అక్కడ్నుంచి వచ్చే ప్రయాణికులపై భారతప్రభుత్వంఆంక్షలు విధించిన విస్షయం తెలిసిందే. మంగళవారం నుంచి యూకే భారత్ మధ్య రాకపోకలు నిషేధించిన ప్రభుత్వం మంగళవారం ఉదయం వరకు వివిధ ఎయిర్ పోర్టుల ద్వారా భారత్ కు వచ్చిన ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది.


User: Oneindia Telugu

Views: 395

Uploaded: 2020-12-23

Duration: 01:08

Your Page Title