India vs Australia : Sunil Gavaskar Slams BCCI For Not Allowing T Natarajan To Meet His Daughter

India vs Australia : Sunil Gavaskar Slams BCCI For Not Allowing T Natarajan To Meet His Daughter

India vs Australia 2nd Test: Sunil Gavaskar on Virat Kohli paternity leave:As Virat Kohli returns home, Sunil Gavaskar questions why T Natarajan was not allowed to leave when he became father. br #IndiavsAustralia2ndTest br #AUSVsINDBoxingDayTest br #SunilGavaskaronViratKohlipaternityleave br #TNatarajan br #SunilGavaskarSlamsBCCI br #ViratKohliPaternityLeave br #ViratKohlireturnshome br #SteveSmith br #RavichandranAshwin br #IndvsAusTestSeries br #IPL2020 br #INDVSAUSTest br #MelbourneCricketGround br #KLRahulReplacePrithviShaw br #BCCI br #TeamIndiamanagement br #AjinkyaRahane br #cricketnews br #Pujara br #rohitsharma br br br br టీమిండియా మేనేజ్‌మెంట్‌ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ఆరోపించారు. తండ్రి కానున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి.. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అంశాన్ని బుధవారం ఓ ఇంటర్వ్యూలో సన్నీ ప్రస్తావించారు. అదే యువ బౌలర్‌ టీ నటరాజన్‌ భార్య పాపకు జన్మనిచ్చినా.. నెట్‌ బౌలర్‌గా అతడు ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చెప్పిందన్నారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా అంటూ గవాస్కర్‌ టీమిండియా మేనేజ్‌మెంట్‌పై ఫైర్ అయ్యారు.


User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2020-12-24

Duration: 01:40

Your Page Title