Ind v Aus 2020,2nd Test: Australia Will Blow Away India At Melbourne -Shane Warne | Oneindia Telugu

Ind v Aus 2020,2nd Test: Australia Will Blow Away India At Melbourne -Shane Warne | Oneindia Telugu

Ind vs Aus 2020,2nd Test :Australia’s ‘one of the best ever pace attacks’ comprising Pat Cummins, Mitchell Starc, and Josh Hazlewood will ‘blow away’ India in the Boxing Day Test match starting on December 26 in Melbourne, believes legendary Australia cricketer Shane Warne.br br #IndvsAus2020br #BoxingDayTestbr #ShaneWarnebr #IndvsAus2ndTest2020br #AjinkyaRahanebr #ViratKohlibr #ChateshwarPujarabr #MitchellStarcbr #MohammedShamibr #AusvsIndPinkballTestbr #MayankAgarwalbr #PrithviShawbr #JaspritBumrahbr #NavdeepSainibr #ShubhmanGillbr #Cricketbr #TeamIndiabr br భారత జట్టులో క్లాస్ ప్లేయర్లు ఉన్నా బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియానే పైచేయి సాధిస్తుందని ఆ జట్టు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ జోస్యం చెప్పాడు. ఫస్ట్ టెస్ట్‌లో చిత్తయిన భారత్ శనివారం నుంచి ప్రారంభమయ్యే మెల్ బోర్న్ టెస్ట్‌కు సమాయాత్తం అవుతుంది. అయితే ఈ ఘోర ఓటమి నుంచి భారత జట్టు ఇంకా కోలుకోలేదని, ఆటగాళ్లు ఇంకా ఆ లోయెస్ట్ స్కోర్ షాక్‌లో ఉన్నారని వార్న్ తెలిపాడు. తాజాగా ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడిన వార్న్ రెండో టెస్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


User: Oneindia Telugu

Views: 125

Uploaded: 2020-12-25

Duration: 01:46

Your Page Title