Botsa Satyanarayana,Avanthi Srinivas Visited NAD Flyover Visakhapatnam

Botsa Satyanarayana,Avanthi Srinivas Visited NAD Flyover Visakhapatnam

Minister Botsa Satyanarayana on Monday inspected the NAD flyover works. Speaking to media on the occasion, Minister Botsa Satyanarayana said, they will start the flyover after completing beautification works and spend another Rs 20 crore if necessary. br #NADFlyover br #Visakhapatnam br #AndhraPradesh br #BotsaSatyanarayana br #AvanthiSrinivas br #YSRCP br br సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఫ్లై ఓవర్‌ బ్యూటిఫికేషన్‌ వర్క్స్‌ పూర్తి చేశాకే ప్రారంభిస్తామని, అవసరమైతే మరో రూ.20కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని గుర్తుచేశారు. విశాఖలో మరిన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 40

Uploaded: 2020-12-28

Duration: 02:59

Your Page Title