Pawan Kalyan పై భగ్గుమన్న Kodali Nani | జగన్‌ శివలింగం, పవన్‌ బోడిలింగం అంటూ కౌంటర్

Pawan Kalyan పై భగ్గుమన్న Kodali Nani | జగన్‌ శివలింగం, పవన్‌ బోడిలింగం అంటూ కౌంటర్

AP minister Kodali nani Counters on Janasena chief pawan kalyan. br #Pawankalyan br #Janasena br #Ysrcp br #Andhrapradesh br #Ysjagan br #KodaliNani br br కృష్ణాజిల్లా పర్యటనలో మంత్రి కొడాలినానిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వరుసగా నాలుగోసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానిపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా గుడివాడలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కౌంటర్‌ ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 5.7K

Uploaded: 2020-12-29

Duration: 08:01

Your Page Title