Andhra Pradesh : శ్రీకాకుళం,కవిటి మండలం రైతులకు అన్యాయం జరుగుతోంది - TDP MLA

Andhra Pradesh : శ్రీకాకుళం,కవిటి మండలం రైతులకు అన్యాయం జరుగుతోంది - TDP MLA

TDP MLA Ashok slams Ysrcp government. br #Andhrapradesh br #Ysrcp br #Ysjagan br #TDP br #Farmers br br ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద.. 2019 సీజన్‌లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అకౌంట్లలో జమ చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి మొత్తం 9.48 లక్షల రైతులకు రూ.1,252 కోట్ల పరిహారాన్ని చెల్లించారు. రైతులపై పైసా కూడా భారం లేకుండా బీమా ప్రీమియం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది.


User: Oneindia Telugu

Views: 23

Uploaded: 2020-12-30

Duration: 02:50

Your Page Title