Andhra Pradesh : No Permission For New Year Celebrations: AP Police

Andhra Pradesh : No Permission For New Year Celebrations: AP Police

Andhra Pradesh : In view of the COVID-19 pandemic and spread of a new strain of coronavirus, the city police prohibited New Year celebrations across the commissionerate limits during the intervening night of December 31 and January 1. br #Andhrapradesh br #Amaravati br #Vijayawada br #Apnews br #Appolice br #Newyear br br కొత్త సంవత్సరం వస్తున్నదంటే, డిసెంబర్ 31న ఎంతగా సెలబ్రేషన్స్ జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ జోష్ ఎలా ఉంటుందో అనుభవిస్తేగాని తెలీదు. ఈ సంవత్సరం మాత్రం అంత ఉత్సాహం కనిపించే అవకాశాలు లేవు. కరోనా మహమ్మారి విజృంభణ, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెండో దశ మొదలు కావడంతో, పలు రకాల ఆంక్షలు కొత్త సంవత్సరం వేడుకలపై ప్రభావం చూపనున్నాయి.


User: Oneindia Telugu

Views: 166

Uploaded: 2020-12-30

Duration: 01:44

Your Page Title