Andhra Pradesh : 95 శాతం హామీలు పూర్తి చేశా.. విజయనగరంలో జగన్ భావోద్వేగం || Oneindia Telugu

Andhra Pradesh : 95 శాతం హామీలు పూర్తి చేశా.. విజయనగరంలో జగన్ భావోద్వేగం || Oneindia Telugu

CM Jagan to Distribute Land Pattas | at Bunkalam in Vijayanagaram Dist br #YSRJaganannaIllaPattalu br #Ysjagan br #ysrcp br #Andhrapradesh br #Amaravati br #Vizianagaram br br ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన నాటి నుంచీ సంక్షేమ పథకాల జాతర నిర్వహిస్తున్న వైసీపీ సర్కారు తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ రూపంలో మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ప్రస్తుతం ఈ పథకాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ విజయనగరం జిల్లాలో ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ దీనిపై భావోద్వేగంతో మాట్లాడారు. ఏడాదిన్నరగా తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏకరువుపెట్టారు. ఇప్పటివరకూ తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం పూర్తయినట్లు జగన్‌ పేర్కొన్నారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2020-12-30

Duration: 01:22