BCCI President Sourav Ganguly Admitted To A Hospital In Kolkata || Oneindia Telugu

BCCI President Sourav Ganguly Admitted To A Hospital In Kolkata || Oneindia Telugu

BCCI President Sourav Ganguly has been admitted to a hospital in Kolkata after complaining of chest pain on Saturday. br #SauravGanguly br #ChestPain br #Kolkata br #BCCIPresident br #WoodlandHospital br #Cricket br #TeamIndia br br టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడంతో.. హుటాహుటిన ఆయనను పశ్చిమ బెంగాల్‌లోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గంగూలీకి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నికలడగానే ఉందట. ఈ రోజు సాయంత్రం దాదాకు సర్జరీ జరగనుందని సమాచారం.


User: Oneindia Telugu

Views: 18

Uploaded: 2021-01-02

Duration: 01:46

Your Page Title