Andhra Pradesh : AP Police Are Working Like YSRCP Workers - MLC Ashok Babu

Andhra Pradesh : AP Police Are Working Like YSRCP Workers - MLC Ashok Babu

TDP MLC Ashok Babu questioned AP police under what law the police had blocked the convoy of TDP chief Chandrababu Naidu."The Andhra Pradesh Police are working like YSRCP workers they are not working for the people" br #MLCAshok Babu br #ChandrababuNaidu br #APPolice br #APCMJagan br #YSRCP br #TDP br #AndhraPradesh br br రామతీర్థం సందర్శనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని ఏ చట్టప్రకారం పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయకుండా వైసీపీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రోడ్డుపై ధర్నా చేస్తేగానీ డీజీపీకి బుద్ధి రాలేదా అని నిలదీశారు. విజయసాయిరెడ్డికి ఇచ్చిన గౌరవం, మాజీ సీఎంకు ఇవ్వరా అని అశోక్‌బాబు తప్పబట్టారు.


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2021-01-02

Duration: 01:45