COVID-19 Vaccine Dry Run in India దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు..!

COVID-19 Vaccine Dry Run in India దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు..!

After successfully concluding the coronavirus vaccination dry run in four states, a similar mega-drill conducted in all states and union territories on Saturday. br #COVIDVaccinationDryRun br #COVID19VaccineDryRun br #COVID19Vaccine br #IndiaWideVaccineDryRun br #coronavirusvaccinationdryrun br #Coronavirusinindia br #SerumOxfordCovishieldvaccine br #Covishield br #unionterritories br #SIICovishieldapproval br #Vaccinedryrun br #SerumInstituteofIndiaCOVID19vaccine br br కొవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. శనివారం(జనవరి 2న) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించింది . కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నేడు తలపెట్టిన డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించారు. అసలైన టీకాల పంపిణీలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2021-01-02

Duration: 03:16

Your Page Title