Sourav Ganguly's Health Condition Is Stable | Oneindia Telugu

Sourav Ganguly's Health Condition Is Stable | Oneindia Telugu

The Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly has undergone an angioplasty and is stable now, said a doctor of Kolkata’s Woodlands Hospital where the former Indian skipper was admitted on Saturday following suffering from chest discomfort.br #SouravGangulybr #GangulyHealthConditionbr #BCCIbr #WoodlandsHospitalbr #Kolkatabr #Cricketbr #TeamIndiabr br భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదలైంది. గంగూలీకి చికిత్స జరుగుతుందని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగాను ఉందని తెలిపింది. దాదా అందించబోయే చికిత్స కోసం మెడికల్‌ బోర్డులో చర్చించనున్నట్లు వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌ వివరించింది. ఎప్పటికప్పుడు గంగూలీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వాకబు చేస్తున్నట్లు తెలిపింది.


User: Oneindia Telugu

Views: 132

Uploaded: 2021-01-04

Duration: 01:05