#TOPNEWS : Germany to extend coronavirus lockdown until Jan 31 | Oneindia Telugu

#TOPNEWS : Germany to extend coronavirus lockdown until Jan 31 | Oneindia Telugu

After UK, Germany is extending its nationwide lockdown until the end of the month and introducing tougher new restrictions in an effort to curb surging coronavirus infections, Chancellor Angela Merkel said on Tuesday.Andhra pradesh cid chief Sunil Kumar visits Ramatheetham for inquiry.br br #Germany br #Germanyextendcoronaviruslockdownbr #UKlockdownbr #NewCoronaStrainbr #CoronavirusinIndiabr #INDVSAUSbr #StrainVirusbr #PMModibr #Covid19br #Covid19Vaccinebr #Hyderabadbr #APTemplesIssuebr br br సాధారణ కరోనా కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చిన తరువాత.. బ్రిటన్ లాక్‌డౌన్ వెళ్లింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే.. మరో దేశంలో లాక్‌డౌన్‌లోకి వెళ్లింది.తాజాగా జర్మనీలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ఛాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తప్పనిసరిగా లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తొలి రోజుల్లో విధించిన లాక్‌డౌన్ కంటే.. ఈ సారి మరింత కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. పౌరులెవరూ ఇళ్లను దాటి బయటికి రావొద్దని విజ్ఙప్తి చేశారు.


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2021-01-06

Duration: 04:28

Your Page Title