OVID-19 Vaccine : Bharat Biotech Enrols 25,800 Volunteers For Covaxin Phase-3 Clinical Trials

OVID-19 Vaccine : Bharat Biotech Enrols 25,800 Volunteers For Covaxin Phase-3 Clinical Trials

The Bharat Biotech International Limited on Thursday announced the successful completion of volunteer enrolment for phase-3 clinical trials of its indigenously manufactured COVID-19 vaccine 'Covaxin.'br #Covaxinbr #COVID19Vaccinebr #BharatBiotechbr #Clinicaltrialsbr #volunteersbr #COVID19VaccineInIndiabr br కరోనా వైరస్‌ను నిరోధించేందుకు దేశీయంగా కోవాగ్జిన్‌ టీకా అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ గురువారం కీలక ప్రకటన చేసింది. మూడవ దశ ట్రయల్స్‌కు సంబంధించిన వాలంటీర్ల ఎంపిక పూర్తయిందని తెలిపింది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదంపై తీవ్ర చర్చ మధ్య భారత్ బయోటెక్ తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ కోసం 25,800 మంది నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపింది.


User: Oneindia Telugu

Views: 772

Uploaded: 2021-01-08

Duration: 01:03

Your Page Title