Andhra Pradesh : పోలీస్ సబ్ డివిజన్ కబడ్డీ పోటీల ప్రారంభం!!

Andhra Pradesh : పోలీస్ సబ్ డివిజన్ కబడ్డీ పోటీల ప్రారంభం!!

Krishna district : Ali Playing Kabaddi in Avanigadda . br #Andhrapradesh br #Ali br #KrishnaDistrict br #Avanigadda br br ప్రముఖ సినీ నటుడు అలీ కృష్ణాజిల్లా అవనిగడ్డలో సందడి చేశారు. అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కబడ్డీ కోర్టులో కూతపెట్టి పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు అలీ.. ఆయనతో కలిసి కలిసి స్థానిక ఆర్డీవో ఖాజావలీ కబడ్డీ ఆడి అలరించారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2021-01-11

Duration: 03:10