Corona Vaccine కోసం ఎగబడొద్దు.. రాజకీయ నేతలకి Pm Modi హెచ్చరిక

Corona Vaccine కోసం ఎగబడొద్దు.. రాజకీయ నేతలకి Pm Modi హెచ్చరిక

Ahead of World's 'Biggest Vaccination Drive', PM Modi to Interact With CMs of All States Today br #CoronaVaccine br #NarendraModi br #PmModi br #COVAXIN br #Covishield br br తొలి దశలో మొత్తం మూడు కోట్ల మందికి టీకా ఇస్తామని.. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం వేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఐతే టీకా కోసం రాజకీయ నాయకులు ఎగబడవద్దని.. వారి వంతు వచ్చినప్పుడు మాత్రమే టీకా తీసుకోవాలని స్పష్టం చేశారు.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2021-01-12

Duration: 02:59

Your Page Title