Kadiyam Srihari challenges Bandi Sanjay మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లు..!!

Kadiyam Srihari challenges Bandi Sanjay మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లు..!!

TRS leader Kadiyam Srihari challenge to Bandi Sanjay on Toothbrush comments br #KadiyamSrihari br #BandiSanjay br #BJP br #TRS br #CMKCR br #TelanganaBJP br #KadiyamSriharichallengetoBandiSanjay br #Toothbrushcomments br #బండి సంజయ్ br #కడియం శ్రీహరి br br br టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్.. గులాబీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దీనికి ధీటుగా గులాబీ దళం కూడా తిప్పికొడుతోంది. టీఆర్ఎస్ నేతలు టూత్ బ్రష్ గాళ్లు అని సంజయ్ విరుచుకుపడ్డారు. దీనికి ధీటుగా కడియం శ్రీహరి స్పందించారు.


User: Oneindia Telugu

Views: 97

Uploaded: 2021-01-12

Duration: 02:17

Your Page Title