Ind vs Aus 4th Test : Jasprit Bumrah Ruled Out Of 4th Test || Oneindia Telugu

Ind vs Aus 4th Test : Jasprit Bumrah Ruled Out Of 4th Test || Oneindia Telugu

India vs Australia : Jasprit Bumrah has reportedly been ruled out of the Brisbane Test due to abdominal strain. br #IndvsAus4thTest br #JaspritBumrah br #TeamIndia br #RohitSharma br #HanumaVihari br #RavindraJadeja br #RishabhPant br #SteveSmith br #ShubmanGill br #AjinkyaRahane br #MohammadSiraj br #DavidWarner br #ChateshwarPujara br #MayankAgarwal br #KLRahul br #IndvsAus2020 br #ShubmanGill br #NavdeepSaini br #ViratKohli br #MohammedShami br #Cricket br br సిడ్నీ టెస్ట్‌లో ఓటమి తప్పించుకున్నామనే ఆనందంలో ఉన్న భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరిగే ఆఖరి టెస్ట్‌‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న అతను తదుపరి మ్యాచ్ ఆటం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. అయితే బుమ్రా గైర్హాజరీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


User: Oneindia Telugu

Views: 34

Uploaded: 2021-01-12

Duration: 01:46

Your Page Title