Covid-19 Vaccine : 'Serum' పూణె ల్యాబ్ నుంచి 13 రాష్ట్రాలకు చేరిన Vaccine

Covid-19 Vaccine : 'Serum' పూణె ల్యాబ్ నుంచి 13 రాష్ట్రాలకు చేరిన Vaccine

Three trucks carrying Covishield vaccine reach Pune International Airport in Maharashtra from Serum Institute of India's facility in the city. From the airport, the vaccine doses will be shipped to different locations in the country. The vaccination will start on January 16. br #Covishield br #Covid19Vaccine br #SerumInstitute br #Covishieldvaccine br #Coronavirus br br ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్.. రాష్ట్రాలకు తరలింది. మహారాష్ట్ర పుణేలో గల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కంపెనీ నుంచి మూడు కంటైనర్లలో ఈ వ్యాక్సిన్‌‌ మంగళవారం తెల్లవారు జామున తరలించారు. తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌ను దేశ రాజధానికి తీసుకెళ్లారు.


User: Oneindia Telugu

Views: 38

Uploaded: 2021-01-12

Duration: 01:55

Your Page Title