#TOPNEWS:Donald Trump’s Channel వీడియోలన్నింటినీ రిమూవ్ చేసిన YouTube | #BhogiFestival| #Sankranthi

#TOPNEWS:Donald Trump’s Channel వీడియోలన్నింటినీ రిమూవ్ చేసిన YouTube | #BhogiFestival| #Sankranthi

Top News Of The Day: Telugu Desam Party Chief Chandrababu Naidu participates in Bhogi festival at Paritala in Krishna district.After reviewing the coronavirus situation in the state, the Telangana government on Monday decided to reopen schools in the state from February 1. In this regard, Telangana education department issued guidelines to resume classes br #DonaldTrumpYouTubeChannel br #Sankranthifestival br #Bhogifestival br #APPanchayatElectionSchedule br #APLocalBodyElections br #schoolsreopenguidelines br #Telanganaeducationdepartment br #ChandrababuNaidu br #jaganpongalshedule br #apcmjagan br #aptemplesissue br #CoronaVaccination br #Covid19Vaccine br #StrainVirus br #PMModi br #AndhraPradesh br br తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పరిటాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన భోగీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. విజయవాడకు చెందిన పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు పార్టీ నాయకులు, తెలుగు మహిళ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2021-01-13

Duration: 06:20

Your Page Title