Ind vs Aus 3rd Test : Indian Fans Apologize To Steve Smith, #Sorrysmith On Trending

Ind vs Aus 3rd Test : Indian Fans Apologize To Steve Smith, #Sorrysmith On Trending

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ మార్క్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగానే చెరిపేసాడని అతనిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగాడు ఎప్పటికీ మోసగాడేనని, దశాబ్దపు చీటర్ అవార్డు ఇవ్వాలని, ఏడాది నిషేధం ఎదుర్కొన్న బుద్ది మారలేదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఫ్యాన్సే కాదు మాజీ క్రికెటర్లు సైతం దుమ్మెత్తిపోసారు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు స్మిత్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే అసలు విషయం తెలుసుకొని అందరూ నాలుక కరుచుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 205

Uploaded: 2021-01-13

Duration: 02:28

Your Page Title